MosChip: ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ
TVS MOTORS: భార్యా భర్తల ఆస్తుల గొడవ. మద్రాస్ హైకోర్టులో కేవియట్ దాఖలు చేసిన వేణు శ్రీనివాసన్, ఆయన భార్య
MosChip Tech: ప్రిఫరెన్షియల్ షేర్ల జారీపై నిర్ణయం. Vayavya Labs టేకోవర్‌పై బోర్డు పరిశీలన
Karamtara Engineering: రూ. 1,199 కోట్ల కొత్త ఆర్డర్లు
Subros: మారుతీ సుజుకీ నుంచి రూ. 1,225 కోట్ల ఆర్డర్లు. HVAC అసెంబ్లీలు సరఫరా చేయనున్న కంపెనీ
Exide Ind: Exide Energy Solutionsలో తాజాగా రూ. 150 కోట్ల పెట్టుబడి. రూ. 5,352 కోట్లకు చేరిన మొత్తం పెట్టుబడి
Avalon Tech: 19 లక్షల ప్రిఫరెన్షియల్ వారెంట్ల జారీకి ఓకే. ఒక్కో వారెంట్ రూ. 2,193.20 ధరకు జారీ.ఇష్యూ సైజ్ రూ. 425 కోట్లు
Waaree Energies: డేటా సెంటర్ బిజినెస్‌లోకి కంపెనీ. Waaree Green Data Centersలో మొత్తం వాటా కొనుగోలు. Aurovault Data Centers, Sunstar Data Centersల టేకోవర్.
