For Money

Business News

టాప్‌ గేర్‌లో ఎస్కార్ట్స్‌… రివర్స్‌లో టాటా మోటార్స్‌

కంపెనీలోజపాన్‌కు చెందిన కంపెఈ కుబొటొ తనవాటాను పెంచుకోవాలని నిర్ణయించడంతో ఎస్కార్ట్స్‌ 10 శాతం లాభంతో ముగిసింది. గత కొన్ని రోజులుగా టాప్‌ గేర్‌లో ఉన్న ఆటో షేర్లలో ఇవాళ చిన్న కరెక్షన్‌ వచ్చింది. ఇటీవల బాగా పెరిగిన టాటా మోటార్స్‌ నిఫ్టిలో టాప్‌ లూజర్‌గా నిలిచింది. నిఫ్టిలో ఎస్‌బీఐ టాప్‌ గెయినర్‌ అయినా.. లాభాలు పరిమితంగా ఉన్నాయి. మిడ్‌ క్యాప్‌లో టాప్‌ లూజర్‌ టాటా పవర్‌.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఎస్బీఐ 503.35 1.04
ఐఓసీ 129.20 0.58
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1,538.50 0.50
పవర్‌ గ్రిడ్‌ 192.00 0.50
రిలయన్స్‌ 2,473.00 0.37

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
టాటా మోటార్స్‌ 509.95 -3.81
ఎం అండ్‌ ఎం 921.00 -3.50
టెక్‌ మహీంద్రా 1,564.90 -3.31
హెచ్‌సీఎల్‌ టెక్‌ 1,118.00 -2.99
ఎల్‌ అండ్‌ టీ 1,896.00 -2.91

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఎస్కార్ట్స్‌ 1,796.00 10.12
ఎస్‌ఆర్‌ఎఫ్‌ 2,179.35 1.01
ఆస్ట్రాల్‌ 2,310.95 0.83
ఓల్టాస్‌ 1,240.05 0.37
ఎంఎఫ్‌ఎస్‌ఎల్‌ 950.00 0.15

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
టాటా పవర్‌ 237.00 -5.16
అశోక్‌ లేల్యాండ్‌ 139.10 -4.73
కోఫోర్జ్‌ 5,574.40 -4.54
గ్లెన్‌మార్క్‌ 482.20 -3.83
ఎంఫసిస్‌ 3,324.00 -3.45