For Money

Business News

NIFTY LEVELS: పెరిగితే అమ్మండి

అమెరికాలో మాంద్యం ఖాయంగా కన్పిస్తోంది. అమెరికా నుంచి వస్తున్న డేటా చాలా పాజిటివ్‌గా ఉంటోంది.ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి. ధరలు 40 ఏళ్ళ గరిష్ఠ స్థాయికి చేరింది. దీంతో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను మళ్ళీ భారీగా పెంచే అవకాశముంది. అంటే క్రమంగా ఆర్థిక యాక్టివిటీ తగ్గుముఖం పట్టనుంది. దీంతో అన్ని కంపెనీలు తమ గైడెన్స్‌ తగ్గిస్తున్నాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లలో ఒత్తిడి పెరుగుతోంది. నిఫ్టి ఇవాళ పెరిగితే అమ్మాలని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కావడంతో నిఫ్టిలో హెచ్చుతగ్గులు అధికంగా ఉంటాయి. నిఫ్టికి 15800 ప్రాంతంలో మద్దతు లభించవచ్చు.

నిఫ్టికి ఇవాళ్టికి లెవల్స్‌

అప్‌ బ్రేకౌట్‌ – 16085
రెండో ప్రతిఘటన – 16055
తొలి ప్రతిఘటన – 16035
నిఫ్టికి కీలకం – 16019
తొలి మద్దతు – 15899
రెండో మద్దతు – 15878
డౌన్‌ బ్రేకౌట్‌ – 15847