For Money

Business News

రిస్క్‌ ఇష్టమా?… ఈ షేర్లు మీకోసం

మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్‌ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.

నూరేష్‌ మెరాని

తక్కువ రిస్క్‌ :
యాక్సిస్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 668
టార్గెట్‌ రూ. 720

ఒక మోస్తరు రిస్క్‌ :
డాక్టర్‌ రెడ్డీస్‌
స్టాప్‌లాస్‌ రూ. 4400
టార్గెట్‌ రూ. 4800

అధిక రిస్క్‌ :
డీసీబీ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 79
టార్గెట్‌ రూ. 100

 

కునాన్‌ బోత్రా :

ఒక మోస్తరు రిస్క్‌ :
సన్‌ ఫార్మా
స్టాప్‌లాస్‌ రూ. 848
టార్గెట్‌ రూ. 888

ఒక మోస్తరు రిస్క్‌ :
సిటీ యూనియన్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 147
టార్గెట్‌ రూ. 156

అధిక రిస్క్‌ :
కేఈసీ
స్టాప్‌లాస్‌ రూ. 440
టార్గెట్‌ రూ. 466