For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,655 వద్ద, రెండో మద్దతు 19,600 వద్ద లభిస్తుందని, అలాగే 19,800 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,840 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 45,450 వద్ద, రెండో మద్దతు 45,300 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 45,760 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 45,930 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఎఫ్‌ఎస్‌ఎల్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 147
స్టాప్‌లాప్‌ : రూ. 142
టార్గెట్‌ 1 : రూ. 152
టార్గెట్‌ 2 : రూ. 156

కొనండి
షేర్‌ : యూబిఎల్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 1591
స్టాప్‌లాప్‌ : రూ. 1543
టార్గెట్‌ 1 : రూ. 1640
టార్గెట్‌ 2 : రూ. 1690

కొనండి
షేర్‌ : ఐషర్‌ మోటార్స్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 3415
స్టాప్‌లాప్‌ : రూ. 3346
టార్గెట్‌ 1 : రూ. 3484
టార్గెట్‌ 2 : రూ. 3552

కొనండి
షేర్‌ : డీబీ కార్పొరేషన్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 229
స్టాప్‌లాప్‌ : రూ. 218
టార్గెట్‌ 1 : రూ. 240
టార్గెట్‌ 2 : రూ. 252

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ కార్డ్‌
కారణం: పుల్‌ బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 881
స్టాప్‌లాప్‌ : రూ. 847
టార్గెట్‌ 1 : రూ. 915
టార్గెట్‌ 2 : రూ. 948