For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : పిడిలైట్‌
టార్గెట్‌ : రూ. 2680
స్టాప్‌లాస్‌ : రూ. 2610

కొనుగోలు
షేర్‌ : ఐఈఎక్స్
టార్గెట్‌ : రూ. 133
స్టాప్‌లాస్‌ : రూ. 124.90

కొనుగోలు
షేర్‌ : ఐఈఎక్స్ (ఆప్షన్స్‌)
రూ. 128 ఆగస్టు కాల్‌ కొనుగోలు చేయండి
ప్రస్తుత రేటు : రూ. 5.45
టార్గెట్‌ : రూ. 7.5
స్టాప్‌లాస్‌ : రూ. 4.30

కొనండి
షేర్‌ : కోఫోర్జ్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 4900/ రూ.4950
స్టాప్‌లాస్‌ : రూ. 4800

కొనండి
షేర్‌ : లారస్‌ ల్యాబ్‌
టార్గెట్‌ : రూ. 365
స్టాప్‌లాస్‌ : 354

కొనండి
షేర్‌ : ఇండిగో పెయింట్స్‌
టార్గెట్‌ : రూ. 1860
స్టాప్‌లాస్‌ : రూ. 1470

కొనండి
షేర్‌ : ఎన్‌టీపీసీ
టార్గెట్‌ : రూ. 265/రూ. 300
పొజిషనల్‌ కాల్‌