5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,400 వద్ద, రెండో మద్దతు 19,350 వద్ద లభిస్తుందని, అలాగే 19,620 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,660 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,670 వద్ద, రెండో మద్దతు 44,360 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 45,360 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 45,500 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : అడ్వాన్‌జైమ్స్
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 332
స్టాప్‌లాప్ : రూ. 315
టార్గెట్ 1 : రూ. 349
టార్గెట్ 2 : రూ. 365
కొనండి
షేర్ : సుప్రియా
కారణం: బ్రేకౌట్ రెసిస్టన్స్
షేర్ ధర : రూ. 275
స్టాప్‌లాప్ : రూ. 261
టార్గెట్ 1 : రూ. 289
టార్గెట్ 2 : రూ. 303
కొనండి
షేర్ : మ్యాక్స్ హెల్త్
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 571
స్టాప్‌లాప్ : రూ. 554
టార్గెట్ 1 : రూ. 588
టార్గెట్ 2 : రూ. 605
కొనండి
షేర్ : పీవీఆర్ ఐనాక్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1609
స్టాప్‌లాప్ : రూ. 1565
టార్గెట్ 1 : రూ. 1653
టార్గెట్ 2 : రూ. 1695
కొనండి
షేర్ : టాటా మోటార్స్
కారణం: పుల్ బ్యాక్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 622
స్టాప్‌లాప్ : రూ. 605
టార్గెట్ 1 : రూ. 640
టార్గెట్ 2 : రూ. 655