For Money

Business News

ఈ నాలుగు షేర్లు కొనొచ్చు

స్వల్ప కాలానికి నాలుగు షేర్లను రెకమెండ్‌ చేస్తున్నారు టెక్నికల్‌ అనలిస్టులు. ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక పాఠకుల కోసం వీరు ఈ షేర్లను సిఫారసు చేశారు. ఈ షేర్లలో ట్రేడ్‌ చేసే సమయంలో స్టాప్‌లాస్‌ను మరవొద్దు.

షేర్‌
డాక్టర్‌ రెడ్డీస్‌
కొనుగోలు ధర రూ. 4200
టార్గెట్‌ రూ. 4500
స్టాప్‌లాస్‌ రూ. 4050

(Amit Trivedi, Technical Analyst – Institutional Equities, Yes Securities)

షేర్‌
మారికో
కొనుగోలు ధర రూ. 525- రూ. 522
టార్గెట్‌ రూ. 550
స్టాప్‌లాస్‌ రూ. 514

(Amit Trivedi, Technical Analyst – Institutional Equities, Yes Securities)

షేర్‌
క్వెస్‌కార్ప్‌
ప్రస్తుత ధర రూ. 631.30
టార్గెట్‌ రూ. 685- రూ. 755
స్టాప్‌లాస్‌ రూ. 585

(Nagraj S Shetti, Research Analyst, HDFC Securities)

షేర్‌
కొచిన్‌ షిప్‌యార్డ్‌
ప్రస్తుత ధర రూ. 421
టార్గెట్‌ రూ. 458- రూ. 500
స్టాప్‌లాస్‌ రూ. 393
కనీస ప్రతిఫలం : 11.14 %

(Nagraj S Shetti, Research Analyst, HDFC Securities)

 

Leave a Reply