For Money

Business News

ఈ డుకాటి ధర రూ. 35 లక్షలు

ఇటలీ లగ్జరీ మోటార్‌సైకిల్‌ బ్రాండ్‌ డుకాటీ భారత మార్కెట్‌లోకొత్త మోడల్‌ను ప్రవేశ పెట్టింది. స్ట్రీట్‌ఫైట‌ర్ V4 SP పేరుతో వచ్చిన ఈ బైక్‌ ధర రూ 34.99 లక్షలు. ఇది బేసిక్‌ ధర మాత్రమే. స్టాండర్డ్‌ మోడల్‌తో పాటు అయిదు వేరియంట్లలో ఈ బైక్‌ లభిస్తుంది. అన్ని హంగులు ఉన్న బైక్‌ స్టాండర్డ్‌ వెర్షన్‌ ధర కంటే రూ. 14 లక్షలు అధికంగా ఉంటుంది. స్ట్రీట్‌ఫైట‌ర్ వీ4 ఎస్‌పీ బైక్‌కు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభించారు.1103 సీసీ గల బైక్‌… ఇతర సాంకేతిక వివరాలు

• ABS Cornering Bosch EVO

• Ducati Traction Control EVO 2 (DTC EVO 2)

• Ducati Slide Control (DSC)

• Ducati Wheelie Control EVO (DWC EVO)

• Ducati Power Launch (DPL)

• Ducati Quick Shift up/down EVO 2 (DQS EVO 2)

• Engine Brake Control EVO (EBC EVO)

• Ducati Electronic Suspension EVO (DES EVO)