For Money

Business News

బీఈఎల్‌ షేర్‌ పెరిగేనా?

వివిధ కంపెనీలకు సంబంధించిన సంక్షిప్త తాజా సమాచారం మీకోసం..

BEL: కొత్తగా రూ. 569 కోట్ల ఆర్డర్లు
Infosys: OpenAIతో ఒప్పందం. తన Topaz Fabricతో OpenAI టెక్నాలజీ అనుసంధానం
Enviro Infra Engineers: PRA Bihar Bessలో 49 శాతం వాటా కొనుగోలు. రూ. 15.5 కోట్ల పెట్టుబడి
Ind Swift Labs: కంపెనీలో ఉన్న 7.5%వాటాను అమ్మేసిన HCP Investments
JSW Dulux (Akzo Nobel): రూ. 101 కోట్ల నుంచి రూ. కోట్లకు తగ్గిన పెండింగ్‌ ట్యాక్స్‌ డిమాండ్‌
Paisalo Digital: NCDs జారీపై మే 10న బోర్డు నిర్ణయం
Reliance Communications: కంపెనీ ముంబై ఆఫీసులో సీబీఐ దర్యాప్తు పూర్తి.ఎల్‌ఐసీకి బాండ్ల జారీకి సంబంధించిన రికార్డులు జప్తు
Jio Financial Services: జనరల్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వ్యాపారం కోసం అలయంజ్‌ యూరప్‌తో కలిసి 50:50 నిష్పత్తిలో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు
Sammaan Capital: Sammaan Finserve డీమర్జర్‌కు ఎక్స్ఛేంజీల నుంచి అనుమతి
Eveready Industries: కొత్త ఆల్కలైన్‌ బ్యాటరీ తయారీ యూనిట్‌ ప్రారంభం
Innovision: NHAI నుంచి రూ. 31 కోట్ల కాంట్రాక్ట్‌
Studds Accessories: ఇటలీ మార్కెట్‌లో వ్యాపార విస్తరణ.
Lemon Tree Hotels: రెండు కొత్త హోటల్‌ ప్రాజెక్టులతో ఎంఓయూ
Reliance Industries: ఇండియాకాస్ట్‌లో జియోస్టార్‌ విలీనం
Unimech Aerospace: Hobel Bellowsను రూ. 450 కోట్లకు కొనుగోలు.
Adani Green: 292 MW సోలార్‌ ప్రాజెక్టులో ఉత్పత్తి ప్రారంభం
Shadowfax Technologies: మూడు నెలల లాకిన్‌ పూర్తి. మార్కెట్‌లోకి 3.5 కోట్ల షేర్లు

 

Leave a Reply