For Money

Business News

STOCK MARKET

పీపీఐ ఆధార టోకు ధరల సూచీ 8 శాతానికి క్షీణించింది. అంటే ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోందన్న మాట. దీంతో ఈక్విటీ మార్కెట్లలో జోష్‌ నెలకొంది. యూరో మార్కెట్లన్నీ...

ఉదయం అనలిస్టులు ఊహించినట్లే నిఫ్టి వంద పాయింట్లు అటూ ఇటూ కదలాడి 18403 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 74 పాయింట్లు పెరిగింది....

అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌లో ఉండటంతో నిఫ్టి దిగువ స్థాయి నుంచి కోలుకుంది. ఉదయం లాభాలతో ప్రారంభమైన నిఫ్టి మిడ్‌ సెషన్‌కల్లా 18282 పాయింట్ల రెండో మద్దతు స్థాయిని...

నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 18378ని తాకిన నిఫ్టి వెంటనే క్షీణించి 18344ని తాకింది. వెంటనే దిగువ స్థాయి నుంచి కోలుకుని 18364 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టితో...

మార్కెట్‌ ఇవాళ లాభాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 18329. ఇవాళ ఓపెనింగ్‌లోనే తొలి ప్రధాన అవరోధం 18381 ఎదురు కానుంది. 18396ని దాటే పక్షంలో.....

రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.ఆరంభంలో నష్టాల నుంచి కోలుకున్నా క్లోజింగ్‌కల్లా నష్టాల్లోకి జారుకున్నాయి. నాస్‌డాక్‌ మళ్ళీ ఒక శాతంపైగా నష్టంతో ముగిసింది. ఇక ఎస్‌ అండ్‌...

భారీ నష్టాల నుంచి నాస్‌డాక్‌ కోలుకుంటోంది. ఓపెనింగ్‌లో 11,167ను తాకిన నాస్‌డాక్‌ ఇపుడు 11,264 వద్ద ట్రేడవుతోంది. నాస్‌డాక్‌ 0.5 శాతం నష్టంతో,ఎస్‌ అండ్‌ పీ 500...

ఇవాళ మార్కెట్‌లో పెద్ద మార్పు లేదు. ఉదయం 18399 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి క్లోజింగ్‌కు ముందు 18311ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 20...

మొన్న కంపెనీ డైరెక్టర్‌ అరెస్ట్‌... ఇపుడు కంపెనీ నిరాశాజనక ఫలితాల కారణంగా అరబిందో ఫార్మా షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఈఏడాది ఆరంభంలో రూ.742 ఉన్న అరబిందో...

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అద్భుత పనితీరు కనబర్చడంతో ఎల్‌ఐసీ షేర్‌ ఇవాళ ఆకర్షణీయ ఫలితాలతో ట్రేడవుతోంది. ఓపెనింగ్‌లోనే ఈ షేర్ దాదాపు 10 శాతం లాభపడింది. ఈ...