For Money

Business News

STOCK MARKET

వీక్లీ డెరివేటివ్స్‌ కారణంగా నిన్న చివరి అరగంటలలో నిఫ్టి దాదాపు వంద పాయింట్లు పెరిగింది. రాత్రి వాల్‌స్ట్రీట్‌ చూశాక... రికవరీ మొదలైందని అనుకున్నారు. కాని వాల్‌స్ట్రీట్‌లో చివర్లో...

నిరుద్యోగ భృతి కోసం వచ్చిన క్లయిముల సంఖ్య మూడు నెలల గరిష్ఠానికి చేరడంతో మళ్ళీ స్టాక్‌ మార్కెట్‌లో కొనుగోళ్ళు కన్పించాయి. నిరుద్యోగ భృతి క్లయిములు పెరిగినందున... వడ్డీ...

వీక్లీ డెరివేటివ్స్‌ కారణంగా నిఫ్టి చివర్లో ఓ వంద పాయింట్లు కోలుకున్నా భారీ నష్టాలు తప్ప లేదు. ఒకదశలో నిఫ్టి 17,648 పాయింట్లకు క్షీణించింది. అక్కడి నుంచి...

కంపెనీల ఫలితాలు మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అధికస్థాయిలో ఉండటం వల్ల అనేక కంపెనీల మార్జిన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా క్రూడ్‌ ముడి పదార్థంగా...

సింగపూర్‌ నిఫ్టి స్థాయిలోనే... ఆసియా మార్కెట్లకు భిన్నంగా నష్టాల్లో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 17943 పాయింట్లను తాకిన నిఫ్టి తరవాత 17883 స్థాయిని తాకింది.ఇపుడు 26 పాయింట్ల...

సింగపూర్‌ నిఫ్టి మాదిరిగానే నిఫ్టి ప్రారంభం అవుతుందేమో చూడాలి. ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి. కాని మన మార్కెట్లలో ఆ ఉత్సహం కన్పించడం లేదు. అమెరికా...

రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఇప్పటి వరకు స్టాక్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌కు గట్టి జోస్‌ ఇచ్చిన నాస్‌డాక్‌ ఇపుడు కరక్షన్‌ మోడ్‌లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. రాత్రి...

అమెరికాలో టెక్‌, ఐటీ కంపెనీల షేర్లలో అమ్మకాలు రాత్రి కూడా కొనసాగాయి. రాత్రి నాస్‌డాక్‌ 1.15 శాతం క్షీణించింది. సూచీ గరిష్ఠ స్థాయి నుంచి పది శాతం...

ఇవాళ మార్కెట్‌లో డాలర్‌తో ముడిపడిన రంగాలకు చెందిన షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఐటీ, ఫార్మా షేర్లలో ఈ విషయం చాలా స్పష్టంగా కన్పించింది. ఇంకా...

ఇవాళ ఆల్గో ట్రేడింగ్‌ ప్రకారం నిఫ్టికి 18022 అత్యంత కీలకం. ఇవాళ ఉదయం 18129 వద్ద ప్రారంభమైన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే 18,022ని తాకింది. వెంటనే అక్కడి...