For Money

Business News

STOCK MARKET

ఇవాళ ఆల్గో ట్రేడింగ్‌ ప్రకారం నిఫ్టికి 18022 అత్యంత కీలకం. ఇవాళ ఉదయం 18129 వద్ద ప్రారంభమైన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే 18,022ని తాకింది. వెంటనే అక్కడి...

నిఫ్టి ఇవాళ కీలక పరీక్షను ఎదుర్కోనుంది. అంతర్జాతీయ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో కూడా అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది. నిన్న...

అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలుఉ జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో భారీగా పెరిగిన టెక్నాలజీ, ఐటీ షేర్లలో తీవ్ర ఒత్తిడి వస్తోంది. కరోనా తగ్గుముఖం సంగతేమోగాని......

ఈనెల 25,26వ తేదీలలో ఫెడ్‌ సమావేశం జరుగనుంది. వడ్డీ రేట్లను మార్చిలో పెంచాలన్న నిర్ణయానికి ఫెడ్‌ కట్టుబడి ఉంటుందని భావిస్తున్నారు. దీంతో మార్కెట్‌ వడ్డీ రేట్ల పెరుగుదలను...

ఉదయం నష్టాల నుంచి కోలుకున్న నిఫ్టి మిడ్‌ సెషన్‌లో కాస్సేపు గ్రీన్‌లో ఉంది. యూరో మార్కెట్లు ప్రారంభమయ్యక అసలు అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 18,350ని తాకిన నిఫ్టి...

ఉదయం ఓ పావు గంట గ్రీన్‌లో ఉన్న నిఫ్టి వెంటనే నష్టాల్లోకి జారుకున్న విషయం తెలిసిందే. గంటలోనే సూచీ ఇవాళ్టి కనిష్ఠస్థాయి 18,186కి క్షీణించింది. అక్కడి నుంచి...

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి స్వల్ప లాభంతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 18,348 పాయింట్లను తాకిన నిఫ్టి ప్రస్తుతం 18335 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో...

నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది. నిఫ్టి క్రితం ముగింపు 18,308. ఇక్కడి నుంచి నిఫ్టికి తొలి ప్రధాన నిరోధం 18333 వద్ద ఎదురు కానుంది. రెండో...

మార్టిన్ లూథర్‌ కింగ్‌ జయంతి సందర్భంగా రాత్రి అమెరికా మార్కెట్లకు సెలవు. అంతకుముందు యూరో మార్కెట్లు ఒక మోస్తరు లాభాలతో ముగిశాయి. ఇక ఉదయం నుంచి మెజారిటీ...

ఉదయం ఒక గంట పాటు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన నిఫ్టి తరవాత క్రమంగా గ్రీన్‌లోనే ఉంటూ వచ్చింది. మిడ్‌సెషన్‌లో చిన్న ఝలక్‌ ఇచ్చినా.. వెంటనే కోలుకుంది. యూరోపియన్‌...