మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ...
STOCK MARKET
నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే భారీ లాభాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 16132. ఇవాళ ఓపెనింగ్‌లోనే నిఫ్టికి 16,238 బ్రేకౌట్ రావొచ్చు. అక్కడి నుంచి నిఫ్టి...
అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లలో నాస్డాక్ 2.26 శాతం, ఎస్ అండ్ పీ 50 సూచీ 1.5 శాతం, డౌ జోన్స్...
నాస్డాక్ 2 శాతం అప్ ఎస్ అండ్ పీ 1.12 శాతం జంప్ డౌజోన్స్ 0.77 శాతం పెరిగింది 10 ఏళ్ళ ప్రభుత్వ బాండ్లు 3 శాతం...
వీక్లీ డెరివేటివ్స్ ప్రభావంతో చివర్లో స్వల్ప ఒత్తిడి వచ్చి... నిఫ్టి మళ్ళీ కోలుకుని 16100 పాయింట్లపైన ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు ముఖ్యంగా యూరో మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో...
నిన్న రెండు శాతం దాకా లాభాల్లో ముగిసిన యూరో మార్కెట్లు ఇవాళ కూడా ఆకర్షణీయ లాభాల్లో ప్రారంభమయ్యాయి. మెజారిటీ మార్కెట్లు ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి. యూరోస్టాక్స్...
మార్కెట్‌కు దిగువస్థాయిలో మద్దతు అందుతోంది. ఉదయం ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైన నిఫ్టి... అరగంటలోనే 16063 పాయింట్లకు పడినా.. వెంటనే మద్దతు అందింది. ఇపుడు 16094 వద్ద నిఫ్టి...
నిఫ్టి క్రితం ముగింపు 15898. సింగపూర్ నిఫ్టి ట్రెండ్ చూస్తుంటే ఓపెనింగ్‌లోనే నిఫ్ట్టి 16000ని దాటే అవకాశముంది. నిఫ్టికి తొలి ప్రతిఘటన 16028 లేదా 16064 వద్ద...
రాత్రి అమెరికా మార్కెట్లు ఊహించినట్లే నష్టాల్లో నుంచి లాభాల్లోకి వచ్చాయి. నిన్న ఆరంభం నుంచి అర శాతం పైగా నష్టాల్లో ఉన్న సూచీలు చివర్లో కోలుకున్నాయి. డాలర్...
వాల్‌స్ట్రీట్‌లోని మూడుసూచీలు నష్టాల్లో ఉన్నాయి. చిత్రం మూడు 0.4 శాతం నష్టంతో ట్రేడవుఉన్నాయి. ఒకవైపు యూరో మార్కెట్లు రెండు శాతం వరకు లాభంతో ముగిశాయి. జర్మనీ డాక్స్...
