For Money

Business News

పడితే కొనండి…

వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కారణంగా ఇవాళ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు అధికంగా ఉండొచ్చని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకుడు సుదర్శన్‌ సుఖాని తెలిపారు. నిఫ్టి ఓపెనింగ్‌ నుంచి నిఫ్టి 40-50 పాయింట్లు క్షీణిస్తే కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. నిఫ్టి ఇపుడు నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోందని … డే ట్రేడింగ్‌కు పరిమితం కావాలని అన్నారు. అంటే ఇవాళ పొజిషన్‌ తీసుకుంటే ఇవాళే క్లోజ్‌ చేయాలని అన్నారు. బ్యాంక్‌ నిఫ్టిని కూడా 35600 లేదా 35700 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయాలని ఆయన అన్నారు. మార్కెట్‌ ట్రెండ్ పాజిటివ్‌గా ఉందని సుదర్శన్‌ సుఖాని అన్నారు.

సుఖాని రెకమెండేషన్స్‌
బర్జర్‌ పెయింట్‌ షేర్లను రూ. 590 స్టాప్‌లాస్‌తో అమ్మండి
ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌ అమ్మండి స్టాప్‌లాస్‌ రూ. 1805
కొనండి జూబ్లియంట్ ఫుడ్‌వర్క్స్‌ .. స్టాప్‌లాస్‌ రూ.548
కొనండి లుపిన్‌.. స్టాప్‌లాస్ రూ. 640

శ్రీకాంత్‌ చౌహాన్‌ (కొటక్‌ సెక్యూరిటీస్‌)

ఎస్‌బీఐ కొనండి .. టార్గెట్‌ రూ. 525-రూ.530 స్టాప్‌లాస్‌ రూ. 500

కోఫోర్జ్‌ కొనండి… టార్గెట్‌ రూ. 3650- రూ. 3700 స్టాప్‌లాస్‌ రూ. 3490