మార్కెట్లు నిలకడగా ప్రారంభమయ్యాయి. స్వల్ప నష్టాతో సూచీలు కొనసాగుతున్నాయి. నిఫ్టి 25000పైన కొనసాగుతోంది. ఒకదశలో 24,981కి క్షీణించినా..నిఫ్టి కోలుకుంది. నిఫ్టికి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు...
FEATURE
అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ధోరణి వ్యక్తం అవుతోంది. నిన్న రాత్రి అమెరికా మార్కెట్‌లో ఎకానమీ షేర్ల సూచీ డౌజోన్స్ నష్టాల్లో క్లోజ్‌గా... ఐటీ, టెక్ షేర్ల ర్యాలీతో...
స్టాక్ మార్కెట్లను ఒపెక్ నివేదిక నిరాశపర్చింది. ప్రపంచ వృద్ధిరేటుపై ఇప్పటికే నెగిటివ్ వార్తలు ఉన్నాయి. చాలా దేశాల్లో వృద్ధిరేటు మందగించింది. ఈ సంవత్సరం కూడా వృద్ధిరేటు పెద్దగా...
క్రూడ్ ఆయిల్ మార్కెట్‌లో పతనం కొనసాగుతూనే ఉంది. గత కొన్ని సెషన్స్‌ను తగ్గుతూ వచ్చిన క్రూడ్ ఇవాళ 2021 తరవాతఅంటే మూడేళ్ళ కనిష్ఠ స్థాయికి చేరాయి. ఇవాళ...
ప్రస్తుతం మార్కెట్‌లో హాస్పిటాలిటీ రంగానికి చెందిన కంపెనీల షేర్ల సంఖ్య తక్కువే. ఈ రంగం నుంచి మరో ప్రముఖ కంపెనీ పబ్లిక్ ఆఫర్‌కు వస్తోంది. అమెరికా చెందిన...
స్టాక్ మార్కెట్‌లో కొత్త ఇష్యూల హోరు సాగుతోంది. ఇన్వెస్టర్ల నుంచి భారీ మద్దతు లభించడంతో కంపెనీలు కూడా భారీ మొత్తాలను మార్కెట్ నుంచి సమీకరించాలని భావిస్తున్నారు. ఫుడ్...
ఉదయం కొద్దిసేపు కంగారు పెట్టించినా... రోజంతా నిఫ్టి గ్రీన్లో కొనసాగింది. ఉదయం 24,896 పాయింట్ల కనిష్ఠ స్థాయి తాకిన తరవాత... నిఫ్టి క్రమంగా బలపడుతూ వచ్చింది. మిడ్‌సెషన్‌లో...
స్టాక్ మార్కెట్లు స్థిరంగా ట్రేడవుతున్నాయి. ఆరంభంలో 25014 పాయింట్లను తాకిన నిఫ్టి ప్రస్తుతం 7 పాయింట్ల నష్టంతో 24929 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇవాళ కూడా ఫార్మా...
చైనా, హాంగ్‌కాంగ్ మినహా మిగిలిన అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఒకదశలో మూడు శాతంపైగా నష్టంతో ప్రారంభమైన జపాన్ నిక్కీ కూడా 0.7 శాతం నష్టంతో ముగిసింది....
ప్రతి ఏటా జరిగే యాపిల్ వార్షిక ఉత్సవం కాస్సేపట్లో కాలిఫోర్నియాలోని కంపెనీ యాపిల్ పార్క్‌లో ప్రారంభం కానుంది. ఇట్స్ గ్లోటైమ్ పేరుతో ఈ సారి యాపిల్ ఈవెంట్...
