For Money

Business News

FEATURE

నిఫ్టి ఇవాళ సింగపూర్‌ నిఫ్టి స్థాయిలో ట్రేడవుతోంది. సింగపూర్ నిఫ్టిని నిఫ్టి అందిపుచ్చుకుంది. 17387 వద్ద ప్రారంభమైన నిఫ్టి కొన్ని సెకన్లలోనే 17,478ని తాకింది. నిఫ్టి ప్రస్తుతం...

నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇవాళ కూడా చాలా ఆసియా, యూరో మార్కెట్లకు సెలవు. అమెరికా మార్కెట్ల ఫ్యూచర్స్‌ మాత్రం గ్రీన్‌లో ఉన్నాయి. మన ట్రేడింగ్...

అనేక మార్కెట్లకు నూతన సంవత్సర సెలవులు కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్లలో మెజారిటీ మార్కెట్ల ఇవాళ పని చేయడం లేదు. చైనా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌, జపాన్‌ మార్కెట్లకు సెలవు....

ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్‌ జోరు తగ్గడం లేదు. కొవిడ్‌ సమయంలోనూ ఇక్కడ ఇళ్లు/ఫ్లాట్లకు అమిత గిరాకీ లభించింది. 2021లో హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల ప్రాంతా ల్లో 24,410...

నర్సాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజుకు చెందిన ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌ కంపెనీపై దివాలా తీసింది. ఈ మేరకు విక్రయ చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌...

దేశవ్యాప్తంగా ఉన్న పలు క్రిప్టోకరెన్సీ సర్వీస్‌ ప్రొవైడర్‌ వజీరెక్స్‌ కార్యాలయాల్లో ‘డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ)’ అధికారులు నిన్నటి సోదాలు నిర్వహిస్తున్నారు. భారీ స్థాయిలో...

చైనా స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు భారీ ఎత్తున పన్నును ఎగవేసినట్లు ఆదాయపు పన్ను అధికారులు గుర్తించారు. ఈనెల 21వ తేదీన ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, అస్సామ్‌, పశ్చిమ...

దేశంలో బ్యాంకులకు మూడు రకాల హాలిడేస్‌ ఉంటాయి. ఇవిగాక స్థానిక సెలవులు కూడా ఉంటాయి. ప్రధాన సెలవులు నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ కింద ఇచ్చే సెలవులు. రెండోది...

2021-22 అసెస్‌మెంట్‌ ఏడాదికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌లు దాఖలు చేయడానికి ఇవాళే చివరి తేదీ. రిటర్న్‌లు దాఖలు చేసేందుకు గడువు పెంచే ప్రతిపాదన తమ వద్ద లేదని...

గత ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను జీఎస్‌టీ వార్షిక రిటర్నులు సమర్పించేందుకు గడువును ఈ డిసెంబరు 31 నుంచి 2022 ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం...