మార్కెట్ ఇవాళ పాజటివ్‌గా ఉంటుంది. చాలా మంది డే ట్రేడింగ్‌కు పరిమితమౌతున్నారు. మార్కెట్ల పతనం కొనసాగుతున్నందున దీర్ఘ కాలిక ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇపుడు ఇన్వెస్టర్లు దూరంగా ఉన్నారు. ఈ...
FEATURE
మార్కెట్‌లోవడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. బ్యాంకులు ఒకేసారి కాకుండా క్రమంగా రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. తాజాగా ఎస్‌బీఐ రెండు నెలల్లో రెండోసారి వడ్డీ రేటును పెంచింది....
గత శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఆరంభం నుంచి లాభాల్లోఉన్న మార్కెట్లు ట్రేడింగ్ కొనసాగే కొద్దీ బలపడ్డాయి. ముఖ్యంగా టెక్ షేర్లకు ఆకర్షణీయ మద్దతు...
భారతీయ జీవిత బీమా సంస్థ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్‌ఐసీ హెచ్ఎఫ్ఎల్) రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (RPLR) 0.20 శాతం పెంచింది. ఈ నెల నాలుగో...
మార్చితో ముగిసిన త్రైమాసికంలో దాదాపు అన్ని దిగ్గజ కంపెనీలు నిరాశాజనక ఫలితాలు ప్రకటిస్తున్నాయి. డీమార్ట్ కంపెనీ కూడా అదే బాటలో నడిచించింది. డీ-మార్ట్ పేరుతో రిటైల్ అవుట్‌లెట్లను...
ఎల్‌ఐసీ ఐపీవో షేర్లు రేపు అంటే మంగళవారం లిస్ట్ అవుతాయి. ఒక్కో స్టాక్ ధరను గరిష్ఠంగా రూ.949గా నిర్ణయించినా... రిటైల్ ఇన్వెస్టర్లు, పాలసీహోల్డర్లకు రూ.904లకు కేటాయించారు. ఉద్యోగులకు...
మరికొన్ని రోజుల్లో దేశంలో నంబర్ వన్ సిమెంట్ తయారీదారుగా అదానీ గ్రూప్ మారనుంది. గుజరాత్ అంబుజా టేకోవర్‌కు అదానీ గ్రూప్ సమర్పించిన బిడ్‌తో పాటు ఇతర కంపెనీల...
రీటైల్ రంగంలో మరింత దూసుకుపోయేందుకు గాను రానున్న ఆరు నెలల్లో ఏకంగా 50 నుంచి 60 రీటైల్ బ్రాండ్లను కొనుగోలు చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ భావిస్తోంది. ఇళ్ళలో...
భారీ నష్టాల్లో కూరుకుపోయిన వొడాఫోన్ కంపెనీలో 9.8 శాతం వాటాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ఎమిరేట్స్ కమ్యూనికేషన్స్ గ్రూప్ కంపెనీ e& కొనుగోలు చేసింది. ఈ డీల్...
ప్రతి ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు తీసుకుంటుందో బడ్జెట్‌లో స్పష్టం చేస్తుంది. సాధారణంగా బడ్జెట్ వెలుపల తీసుకునే రుణాలు తక్కువగా ఉంటాయి. పైగా విద్యుత్,...
