For Money

Business News

రిలయన్స్‌ రీటైల్‌ చేతికి 50 బ్రాండ్లు?

రీటైల్‌ రంగంలో మరింత దూసుకుపోయేందుకు గాను రానున్న ఆరు నెలల్లో ఏకంగా 50 నుంచి 60 రీటైల్‌ బ్రాండ్లను కొనుగోలు చేయాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భావిస్తోంది. ఇళ్ళలో వాడు వస్తువలతో పాటు పర్సనల్‌కేర్‌ వస్తువులకు సంబంధించిన సుమారు 50 బ్రాండ్లను కొనుగోలు చేసేందుకు 650 కోట్ల డాలర్లు అంటే రూ. 500 కోట్లను రిలయన్స్‌ వెచ్చిస్తున్నట్లు రాయిటర్స్‌ సంస్థ వెల్లడించింది. ఇప్పటికే 30 కంపెనీలతో చర్చలు జరుపుతోంది.ప్రస్తుతం రీటైల్‌ చేతిలో 2000 గ్రాసరీ షాపులు ఉన్నాయి… తమ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన జియో మార్ట్‌ను కూడా మరింతగా విస్తరిస్తోంది.