For Money

Business News

FEATURE

రాత్రి అమెరికా మార్కెట్లు మంచి జోష్‌తో ముగిశాయి. డాలర్‌ క్షీణించడం, బాండ్‌ఈల్డ్స్‌ తగ్గడంతో వాల్‌స్ట్రీట్ భారీ లాభాల్లో ముగిసింది. మైక్రోసాఫ్ట్‌ గైడెన్స్‌ తగ్గించినా.. రాత్రి ఐటీ షేర్లలో...

గుజరాత్‌లోని వదోదర జిల్లాలో ఉన్న దీపక్‌ నైట్రేట్‌ కంపెనీ తయారీ కేంద్రంలో నిన్న సాయంత్ర భారీ విస్ఫోటనం జరిగింది. నందేశారి సీఐడీసీ ఇండస్ట్రియల్‌ ఏరియాలోని ప్లాంట్‌లో తొలుత...

ఇవాళ మైక్రోసాఫ్ట్‌ మార్కెట్‌కు షాక్‌ ఇచ్చింది. ఆదాయం, నికర లాభం పరంగా గైడెన్స్‌ను తగ్గించింది. బలమైన డాలర్‌ కారణంగా కంపెనీ టర్నోవర్‌, లాభం కూడా తగ్గుతుందని పేర్కొంది....

తమ కస్టమర్లపై రెస్టారెంట్లు సర్వీస్‌ చార్జి వసూలు చేయడం పూర్తి చట్ట విరుద్ధమని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. రెస్టారెంట్లు వసూలు చేస్తున్న ఈ...

ఇంటి అవసరాలకు వాడే గ్యాస్‌ సిలెండర్‌లపై సబ్సిడీ ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2020 జూన్‌ నుంచే గృహ అవసరాలకు వాడే ఎల్‌పీజీ సిలెండర్లపై...

కియా ఇండియా EV6 పేరుతో తొలి ఎలక్ట్రిక్ కారును ఇవాళ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.59.95 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌). రెండు...

ఉదయం టెక్నికల్‌ అనలిస్టులు వేసిన అంచనా ఇవాళ పక్కాగా పనిచేసింది. నిఫ్టిని దిగువ స్థాయిలో కొనుగోలు చేయమని 16,400 లేదా 16,350 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయమని...

ఉదయం ఆరంభంలోనే 16443 పాయింట్లకు క్షీణించిన నిఫ్టి.. తరవాత కోలుకుంది. గ్రీన్‌లోకి వచ్చాక... 16598 పాయింట్లను తాకింది. ఇపుడు 16568 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌...

సింగపూర్‌ నిఫ్టి సూచించినట్లే నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లో 16450 దిగువకు వచ్చింది. 16443 పాయింట్లను తాకిన తరవాత ఇపుడు 16448 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే...