జాకీ బ్రాండ్‌తో లోదుస్తులు తయారు చేసే ప్రముఖ కంపెనీ పేజ్ ఇండస్ట్రీస్ తెలంగాణలో రెండు యూనిట్లను నెలకొల్పనుంది. కంపెనీ ప్రతినిధులు ఇవాళ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో చర్చలు...
FEATURE
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఎలాంటి సానుకూలతలు లేకపోవడం... ముఖ్యంగా యూరో మార్కెట్లు దాదాపు అర శాతంపైగా నష్టంతో క్లోజ్ కావడంతో... నిఫ్టి 18,409 పాయింట్ల వద్ద ముగిసింది....
మేదాంత హాస్పిటల్స్‌ను నిర్వహించే గ్లోబల్ హెల్త్ లిమిటెడ్ షేర్లు ఏకంగా 20 శాతంపైగా లాభంతో లిస్టయ్యాయి. ఈ షేర్‌ను కంపెనీ రూ. 336లకు ఇన్వెస్టర్లకు ఆఫర్ చేసింది....
పోలెండ్ మిస్సయిల్స్ ప్రయోగించిందన్న వార్తలతో సింగపూర్ నిఫ్టి ఉదయం వంద పాయింట్ల వరకు క్షీణించింది. తరవాత కోలుకుని ఇపుడ స్వల్ప నష్టంతో ఉంది. నిఫ్టి కూడా దాదాపు...
దుస్తుల రీటైల్ వ్యాపారం చేసే సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి లభించింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా...
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్ నూరేష్ మొరాని ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.....
రాత్రి అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. మిడ్ సెషన్‌తో పోలిస్తే క్లోజింగ్ సమయంలో ఇన్వెస్టర్లు స్వల్ప లాభాలు స్వీకరించారు. దీంతో నిఫ్టి స్వల్ప లాభాలతో ముగిశాయి. నాస్‌డాక్1.45...
పీపీఐ ఆధార టోకు ధరల సూచీ 8 శాతానికి క్షీణించింది. అంటే ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోందన్న మాట. దీంతో ఈక్విటీ మార్కెట్లలో జోష్ నెలకొంది. యూరో మార్కెట్లన్నీ...
అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్ ధరలు పెరుగుతుండటంతో వీటి దిగుమతిపై సుంకం విధించేందుకు బేస్ ప్రైజ్‌ను కేంద్ర ప్రభుత్వం పెంచింది.ఇప్పటి వరకు పది గ్రాముల బంగారం దిగుమతి ధర...
ఆంధ్రప్రదేశ్ ఇవాళ మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీతో పాటు ఇతర చిట్ ఫండ్స్ సంస్ధల కార్యాలయాల్లోనూ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు...
