ఆంధ్రప్రదేశ్‌లో లంచాలు ఇచ్చి సోలార్ ప్రాజెక్టులు పొందారన్న కేసు నుంచి ప్రముఖ పారిశ్రమికవేత్త గౌతమ్ అదానీ విముక్తి అయ్యారు. ఆయనపై వేసిన కేసును ఉపసంహరించుకోవడానికి అమెరికా న్యాయ...
CORPORATE NEWS
జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో క్యాప్‌స్టన్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ రికార్డు స్థాయిలో నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 38.5 శాతం వృద్ధితో...
యాపిల్ కంపెనీ Q2లో కూడా 20 శాతంపైగా వృద్ధి సాధించి రికార్డు నెలకొంది. మార్చితో ముగిసిన మూడు నెలల్లో కంపెనీ అమ్మకాలు 11,118 కోట్ల డాలర్లకు చేరాయి....
వివిధ కంపెనీలకు సంబంధించిన సంక్షిప్త తాజా సమాచారం మీకోసం.. BEL: కొత్తగా రూ. 569 కోట్ల ఆర్డర్లు Infosys: OpenAIతో ఒప్పందం. తన Topaz Fabricతో OpenAI...
చిన్న ఇన్వెస్టర్లను భారీగా ఆకర్షించిన 63 Moons Technologies షేర్ ఇపుడు మళ్ళీ హాట్ టాపిక్‌గా మారింది. 63SATS ప్లాట్‌ఫామ్ ద్వారా వచ్చిన ఆదాయం 24 రెట్లు...
తన వాటాదారులకు బోనస్ షేర్లు జారీ అంశంపై ఇవాళ ఎల్‌ఐసీ బోర్డు సమావేశం కానుంది. షేర్ల నిష్పత్తిని ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. మిగిలిన కార్పొరేట్ సమాచారం......
ఆస్ట్రా జెనెకా కంపెనీ ఉత్తర బెంగళూరులో ఉన్న 34 ఎకరాలను అమ్మాలని భావిస్తోంది. దీని విలువ రూ. 3400 కోట్లు ఉండొచ్చని కంపెనీ అంచనా. కొనుగోలుకు ఆసక్తి...
ఆనంద్ రాఠీ వెల్త్ కంపెనీ బోర్డు ఇవాళ సమావేశం కానుంది. వాటాదారులకు బోనస్ జారీ అంశాన్ని ఈ సమావేశంలో పరిశీలించనున్నారు. మిగిలిన కార్పొరేట్ సమాచారం .... CYIENT...
ఎల్‌ఐసీ కంపెనీ బోర్డు ఈ నెల 13వ తేదీన భేటీ కానుంది. వాటాదారులకు బోనస్ షేర్లు ఇచ్చే అంశాన్ని ఈ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇతర...
పలు కంపెనీలకు సంబంధించిన కీలక అప్‌డేట్స్ అందుతున్నాయి. ముఖ్యంగా అరబిందో ఫార్మా బైబ్యాక్‌తో పాటు కొత్త పరిశోధనకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చింది. అలాగే పలు కంపెనీల...
