For Money

Business News

BULLION

షేర్‌ మార్కెట్‌ ఎక్స్ఛేంజ్‌ మాదిరిగానే గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ రానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి) ఆమోదం తెలిపింది. షేర్లలాగానే...

డాలర్ స్వల్పంగా బలహీనపడటంతో బంగారం కోలుకుంది. ఎంసీఎక్స్‌లో అక్టోబర్‌ కాంట్రాక్ట్‌ రూ. 46,141 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే స్టాండర్డ్‌ బంగారం రూ. 146 పెరిగింది....

అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్‌ బలపడటంతో బులియన్‌ రేట్లు డల్‌గా ఉన్నాయి. నిన్న భారీగా క్షీణించిన బులియన్‌లో ఇవాళ పెద్దగా మార్పు లేకున్నా... కీలక స్థాయిల వద్ద పరీక్షిస్తున్నాయి....

అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్‌ ధరలు భారీగా క్షీణించాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు అంశాన్ని మార్కెట్‌ డిస్కౌంట్‌ చేసేసింది. పైగా స్టాక్‌ మార్కెట్‌ పరుగుల...

ఇటీవల ఆర్జించిన లాభాలన్నింటిని డాలర్‌ ఈ ఒక్కరోజే కోల్పోయింది. తాజా సమాచారం మేరకు డాలర్‌ ఇండెక్స్ 0.46 శాతం నష్టంతో 93 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌ బలహీనపడటంతో...

ఏకాస్త తగ్గినా... ఏదో కారణంతో క్రూడ్‌ ఆయిల్ పెరుగుతోంది. మొన్నటి వరకు హరికేన్‌ కారణంతో పెరగ్గా.. ఇపుడు కూడా సరఫరా మునుపటి స్థాయికి రాకపోవడంతో.. వినియోగం తగ్గకపోవడంతో...

అమెరికాలో గత శుక్రవారం రీటైల్స్‌ సేల్స్‌ గణాంకాలు వచ్చాయి. జనం భారీగానే కొంటున్నారు. సో.. జనం దగ్గర బాగానే డబ్బు ఉంది. కాబట్టి ఉద్దీపన ప్యాకేజీకి మద్దతు...

అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లలో డాలర్‌ మరింత బలపడుతోంది. నవంబర్‌కల్లా ఉద్దీపన ప్యాకేజీని క్రమంగా తగ్గిస్తారన్న వార్తలతో డాలర్‌ బలం పెరుగుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ మళ్ళీ 93ని దాటింది....

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ పెరగడంతో బులియన్‌ మార్కెట్‌లో ఒత్తిడి కొనసాగుతోంది. గడచిన మూడు రోజుల్లో పది గ్రాముల స్టాండర్డ్‌ బంగారం ధర రూ. 1200 తగ్గింది. నిన్న...

ఒక్కరోజులోనే బంగారం ధర రూ.300 పైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. న్యూఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్చమైన...