For Money

Business News

BUY &SELL: కోఫోర్జ్‌, టీసీఎస్‌, టాటా స్టీల్‌

నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభమైనా.. అనలిస్టులు ఐటీ షేర్లలో ఆసక్తి చూపుతున్నారు. ఐటీ కౌంటర్లల రోల్‌ ఓవర్స్‌ 92 శాతంపైగా ఉండటమే దీనికి కారణం. ఇవాళ్టి ట్రేడింగ్‌కు టెక్నికల్ పిక్స్‌ ఇవి…

BUY: టీసీఎస్‌…. టార్గెట్‌ రూ. 3500 (స్టాప్‌లాస్‌ రూ. 3325)

SELL: ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌‌…. టార్గెట్‌ రూ. 54.25 (స్టాప్‌లాస్‌ రూ. 58.20)
BUY: టాటా స్టీల్‌‌…. టార్గెట్‌ రూ. 1170 (స్టాప్‌లాస్‌ రూ. 1095)
BUY: ఎల్‌ అండ్‌ టీ‌…. టార్గెట్‌ రూ. 1560 (స్టాప్‌లాస్‌ రూ. 1480)
BUY: కోఫోర్జ్‌‌…. టార్గెట్‌ రూ. 4,160 (స్టాప్‌లాస్‌ రూ. 4030)