For Money

Business News

మైండ్‌ ట్రీ షేర్‌పై నిపుణుల సలహా

స్టాక్‌ మార్కెట్‌ గరిష్ఠ స్థాయిలో ట్రేడవుతోంది. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు నిఫ్టికన్నా షేర్లలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలో మైండ్‌ ట్రీ షేర్‌పై ప్రముఖ షేర్‌ విశ్లేషకుడు అసిత్‌ బరన్‌ ఇస్తున్న సలహా ఏమిటో చూడండి.