For Money

Business News

టాటా పవర్‌ ఇపుడు కొనొచ్చా?

స్టాక్‌ మార్కెట్‌ ఆల్ టైమ్‌ హై వద్ద ట్రేడవుతోంది. ఇవాళ కొన్ని షేర్లను ప్రకాష్‌ దివాన్‌ గాబా కొన్ని షేర్లను సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు సిఫారసు చేశారు. టాటా వపర్‌పై ప్రకాష్‌ అభిప్రాయం వినండి. అలాగే హిందుస్థాన్‌ కాపర్‌ ఆఫర్‌ ఫర్‌ సేల్‌ వివరాలు చూడండి…