For Money

Business News

BUY &SELL;: వేదాంత, అదానీ పోర్ట్స్‌

నిఫ్టి ఇవాళ లాభాలతో ప్రారంభం కానుంది. అధిక లాభాలతో ప్రారంభం కానుంది కాబట్టి… కాస్త కరెక్షన్ వచ్చాక ఎంటర్‌ కావడం మంచిది. సీఎన్‌బీసీ టీవీ18 ప్రేక్షకుల కోసం టెక్నినల్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని ఇచ్చిన సిఫారసులు ఇవి.

BUY: అదానీ పోర్ట్స్‌ … టార్గెట్‌ రూ. 825 (స్టాప్‌ లాస్‌ రూ. 800)
BUY: ఎల్‌ఐసీ హౌసింగ్‌ … టార్గెట్‌ రూ. 488 (స్టాప్‌ లాస్‌ రూ. 477)
BUY: ఓల్టాస్‌ … టార్గెట్‌ రూ. 1055 (స్టాప్‌ లాస్‌ రూ. 1020)
BUY: వేదాంత … టార్గెట్‌ రూ. 282 (స్టాప్‌ లాస్‌ రూ. 271)

మితేష్‌ టక్కర్‌

BUY: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌ … టార్గెట్‌ రూ. 64 (స్టాప్‌ లాస్‌ రూ. 59.50)
BUY: భారత్‌ ఫోర్జ్‌ … టార్గెట్‌ రూ. 740 (స్టాప్‌ లాస్‌ రూ. 686)