For Money

Business News

BUY &SELL;: నెస్లే, వేదాంత

మార్కెట్‌ ఇవాళ్టి నుంచి స్వల్ప కరెక్షన్‌ మోడ్‌లోకి వెళ్ళే అవకాశం కన్పిస్తోంది. ఇవాళ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు ఉండొచ్చు. ఆ మేరకు డే ట్రేడింగ్‌కు ఛాన్స్‌ ఉంది. నిఫ్టి ఒకవేళ క్షీణించినా… పొజిషనల్‌ ట్రేడ్‌కు కొనుగోలు చేయొద్దని అనలిస్టలు హెచ్చరిస్తున్నారు. నిఫ్టిలో మరింత కరెక్షన్‌కు అవకాశముంది. ఈ నేపథ్యంలో డే ట్రేడింగ్‌కు సీఎన్‌బీసీ టీవీ18 ఛానల్‌ ప్రేక్షకులకు ప్రముఖ స్టాక్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని ఇచ్చిన సలహాలు ఇవి…

BUY: మైండ్‌ ట్రీ … టార్గెట్‌ రూ. 2,510 (స్టాప్‌లాస్‌ రూ.2,435)
BUY: కాల్గేట్‌… టార్గెట్‌ రూ.1,740 (స్టాప్‌లాస్‌ రూ.1,690)
SELL: వేదాంత.. టార్గెట్‌ రూ. 259 (స్టాప్‌లాస్‌ రూ. 269)
SELL: హావెల్స్.. టార్గెట్‌ రూ. 990 (స్టాప్‌లాస్‌ రూ. 1018)

మితేష్‌ టక్కర్‌

SELL: పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ.. టార్గెట్‌ రూ. 220 (స్టాప్‌లాస్‌ రూ. 234)

SELL: క్యాడిలా హెల్త్‌ .. టార్గెట్‌ రూ. 614 (స్టాప్‌లాస్‌ రూ. 637.50)
BUY: నెస్లే … టార్గెట్‌ రూ. 18,500 (స్టాప్‌లాస్‌ రూ.17,790)
BUY: హెచ్‌యూఎల్‌ … టార్గెట్‌ రూ. 2,455 (స్టాప్‌లాస్‌ రూ.2,380)