For Money

Business News

BUY&SELL;: ఐటీసీ, ఎంఫసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌

నిఫ్టి ఇవాళ ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభం కానుంది. ఐటీ కంపెనీలకు ఇవాళ మద్దతు లభించవచ్చని టెన్నికల్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని అంటున్నారు. పైగా మిడ్‌క్యాప్‌ షేర్లను ఆయన రెమెండ్‌చేస్తున్నారు.

BUY: ఎంఫసిస్‌… టార్గెట్‌ రూ. 2040 (స్టాప్‌లాస్‌ రూ. 1990)
BUY: డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌‌… టార్గెట్‌ రూ. 5,580 (స్టాప్‌లాస్‌ రూ. 5,350)
BUY: గోద్రెజ్‌ కన్జూమర్‌… టార్గెట్‌ రూ. 915 (స్టాప్‌లాస్‌ రూ. 880)
SELL: అమరరాజా‌… టార్గెట్‌ రూ. 748 (స్టాప్‌లాస్‌ రూ. 765)

మితేష్‌ టక్కర్‌
SELL: ఐటీసీ‌… టార్గెట్‌ రూ. 202 (స్టాప్‌లాస్‌ రూ. 211)
BUY: మహానగర్‌ గ్యాస్‌… టార్గెట్‌ రూ. 1,270 (స్టాప్‌లాస్‌ రూ. 1214)
BUY: జేఎస్‌పీఎల్‌‌… టార్గెట్‌ రూ. 440 (స్టాప్‌లాస్‌ రూ. 412)