For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – ఆప్షన్‌ బెట్స్‌

మార్కెట్‌ ఇవాళ అటో ఇటో తేల్చుకునే స్థితిలో ఉందని, 15400-15500 మధ్య నిఫ్టి కదలాడే అవకాశముందని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్ అన్నారు. 15400 వద్ద పుట్‌ రైటింగ్‌ చాలా జోరుగా ఉందని, 15500 దాటితేనే నిఫ్టికి పెరిగే ఛాన్స్‌ ఉందని అన్నారు. అయితే ఈ స్థాయిలో నిఫ్టికి బలం లేదని ఆయన అంటున్నారు. ఇక నిఫ్టి 15400-15380 రేంజ్‌ను బ్రేక్‌ చేసే పక్షంలో పతనం జోరుగా ఉంటుందని అంటున్నారు. నిఫ్టికి సొంతంగా 15500ని దాటే బలం లేనపుడు.. చాలా వరకు అమెరికా ఫ్యూచర్స్‌ను బట్టి కదలాడే అవకాశముందని ఆయన అన్నారు.

కొనండి
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
780 జూన్‌ పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 20
టార్గెట్‌ : రూ. 33

కొనండి
మారుతీ
7800 జూన్‌ కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 98
టార్గెట్‌ : రూ. 170

అమ్మండి
టాటా కన్జూమర్‌
స్టాప్‌లాప్‌ : రూ. 717
టార్గెట్‌ : రూ. 692

అమ్మండి
హిందాల్కో
స్టాప్‌లాప్‌ : రూ. 322
టార్గెట్‌ : రూ. 304

కొనండి
పీవీఆర్‌
స్టాప్‌లాప్‌ : రూ. 1750
టార్గెట్‌ : రూ. 1840