For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 15,200 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 15,700 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి నిన్నటి మాదిరే 32,000 వద్ద మద్దతు, 33,500 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

అమ్మండి
షేర్‌ : BEL
షేర్‌ ధర : రూ. 227
స్టాప్‌లాప్‌ : రూ. 231
టార్గెట్‌ 1 : రూ. 223
టార్గెట్‌ 2 : రూ. 219

అమ్మండి
షేర్‌ : STAR
షేర్‌ ధర : రూ. 297
స్టాప్‌లాప్‌ : రూ. 308
టార్గెట్‌ 1 : రూ. 286
టార్గెట్‌ 2 : రూ. 275

కొనండి
షేర్‌ : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
షేర్‌ ధర : రూ. 94
స్టాప్‌లాప్‌ : రూ. 91
టార్గెట్‌ 1 : రూ. 97
టార్గెట్‌ 2 : రూ. 100

కొనండి
షేర్‌ : కొచ్చిన షిప్‌యార్డ్‌
షేర్‌ ధర : రూ. 314
స్టాప్‌లాప్‌ : రూ. 297
టార్గెట్‌ 1 : రూ. 332
టార్గెట్‌ 2 : రూ. 350

కొనండి
షేర్‌ : హావెల్స్‌
షేర్‌ ధర : రూ. 1100
స్టాప్‌లాప్‌ : రూ. 1055
టార్గెట్‌ 1 : రూ. 1145
టార్గెట్‌ 2 : రూ. 1195