For Money

Business News

రిస్క్‌ ఇష్టమా?… ఈ షేర్లు కొనండి

మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్‌ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.

నూరేష్‌ మేరాని :

తక్కువ రిస్క్‌ :
HDFC బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 1300
టార్గెట్‌ రూ. 1400

ఒక మోస్తరు రిస్క్ :
విప్రో
స్టాప్‌లాస్‌ రూ. 400
టార్గెట్‌ రూ. 450

అధిక రిస్క్‌ :
ఇంద్రప్రస్త గ్యాస్‌
స్టాప్‌లాస్‌ రూ. 350
టార్గెట్‌ రూ. 390

కునాన్‌ బోత్రా :

ఒక మోస్తరు రిస్క్‌ :
టీవీఎస్‌ మోటార్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 725
టార్గెట్‌ రూ. 788

అధిక రిస్క్‌ :
హావెల్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 1075
టార్గెట్‌ రూ. 1160

ఒక మోస్తరు రిస్క్‌ :
వీఐపీ ఇండస్ట్రీస్‌
స్టాప్‌లాస్‌ రూ. 598
టార్గెట్‌ రూ. 638

(Courtesy: ETNow)