For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – ఆప్షన్‌ బెట్స్‌

మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. ఇవాళ నిఫ్టిలో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. ఒకవేళ వంద పాయింట్లు పెరిగినా … పెద్ద మార్పు ఉండకపోవచ్చు. పెరిగినా .. మళ్ళీ పడే అవకాశముందని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్‌ అంటున్నారు. నిన్నటి గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల మధ్య నిఫ్టి కదలాడవచ్చు. నిఫ్టిని తొలి ప్రతిఘటన వద్ద అమ్మండి లేదా తొలి మద్దతు స్థాయిలో కొనండి. మధ్యలో ట్రేడ్‌ చేయొద్దు. అనవసరంగా ఇరుక్కుంటారు. 15500 వద్ద భారీగా కాల్ రైటింగ్ ఉంది. గమనించండి. పడితే నిఫ్టి 15000 దాకా వెళుతుంది. చిన్న చిన్న ట్రేడ్స్‌ కాకుండా.. తొలి ప్రతిఘటన స్థాయి వరకు వెళ్ళాక అమ్మండి. ఇవాళ్టికైతే పెద్దమార్పులు ఉందనవి అశ్వని గుజ్రాల్‌ అన్నారు.

కొనండి
HDFC
2060 జూన్‌ పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 42
టార్గెట్‌ : రూ. 70

కొనండి
TCS
3150 జూన్‌ పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 62
టార్గెట్‌ : రూ. 94

కొనండి
Kotak Mahindra Bank
1680 జూన్‌ పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 35
టార్గెట్‌ : రూ. 58

అమ్మండి
Tata Steel
స్టాప్‌లాప్‌ : రూ. 925
టార్గెట్‌ : రూ. 855

అమ్మండి
DLF
స్టాప్‌లాప్‌ : రూ. 310
టార్గెట్‌ : రూ. 288