రిస్క్ ఇష్టమా?… ఈ షేర్లు కొనండి
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం ఇద్దరు టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.
నూరేష్ మేరాని :
తక్కువ రిస్క్ :
రిలయన్స్ ఇండస్ట్రీస్
స్టాప్‌లాస్ రూ. 2480
టార్గెట్ రూ. 2750
ఒక మోస్తరు రిస్క్ :
మహీంద్రా అండ్ మహీంద్రా
స్టాప్‌లాస్ రూ. 950
టార్గెట్ రూ. 1150
అధిక రిస్క్ :
వెల్‌స్పన్ కార్పొరేషన్
స్టాప్‌లాస్ రూ. 180
టార్గెట్ రూ. 250
కునాల్ బోత్రా
ఒక మోస్తరు రిస్క్ :
మారుతీ
స్టాప్‌లాస్ రూ. 7670
టార్గెట్ రూ. 8100
అధిక రిస్క్ :
టోరెంట్ ఫార్మా
స్టాప్‌లాస్ రూ. 2700
టార్గెట్ రూ. 3000
ఒక మోస్తరు రిస్క్ :
ప్రజ్ ఇండస్ట్రీస్
స్టాప్‌లాస్ రూ. 322
టార్గెట్ రూ. 355
(Courtesy: ETNow)
