5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 15,500 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 15,800 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి నిన్నటి మాదిరే 31,800 వద్ద మద్దతు, 33,400 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : HDFC
షేర్ ధర : రూ. 2060
స్టాప్‌లాప్ : రూ. 2092
టార్గెట్ 1 : రూ. 2028
టార్గెట్ 2 : రూ. 2000
అమ్మండి
షేర్ : BPCL
షేర్ ధర : రూ. 313
స్టాప్‌లాప్ : రూ. 318.20
టార్గెట్ 1 : రూ. 307.50
టార్గెట్ 2 : రూ. 300
కొనండి
షేర్ : JSW STEEL
షేర్ ధర : రూ. 543
స్టాప్‌లాప్ : రూ. 551
టార్గెట్ 1 : రూ. 534
టార్గెట్ 2 : రూ. 520
కొనండి
షేర్ : RADICO
షేర్ ధర : రూ. 817
స్టాప్‌లాప్ : రూ. 784
టార్గెట్ 1 : రూ. 850
టార్గెట్ 2 : రూ. 885
సెల్
షేర్ : RAMA STEEL
షేర్ ధర : రూ. 375
స్టాప్‌లాప్ : రూ. 363
టార్గెట్ 1 : రూ. 388
టార్గెట్ 2 : రూ. 400
