NIFTY TRADE: నిఫ్టికి 17300
నిఫ్టి పడినపుడు కొనుగోలు చేయాలని మార్కెట్ డేటా అనలిస్ట్ వీరేందర్ సలహా ఇస్తున్నారు. ఆయన ఇచ్చిన లెవల్స్.
ఈ స్థాయిల్లో రిసెస్టెన్స్ ఉంటుంది.
17310
17366
17410
17466
మద్దతు ఈ స్థాయిలో
17209
17156
17045
16987
పడితే కొనుగోలు చేయాలని వీరేందర్ సలహా ఇస్తున్నారు.