For Money

Business News

NIFTY TODAY: 17300 దాటేనా?

నిఫ్టి ఇవాళ గ్రీన్‌లో ప్రారంభం కానుంది. అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లలో పెద్ద యాక్టివిటీ లేదు. సింగపూర్‌ నిఫ్టి 63 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టి క్రితం ముగింపు 17,222. సో ఓపెనింగ్‌లోనే నిఫ్టి 17300 దరిదాపుల్లోకి రానుంది. ఇవాళ్టికి నిఫ్టికి తొలి ప్రతిఘటన ఇక్కడే ఉంది. ఈ స్థాయిని దాటితే 17317 వద్ద మరో ప్రతిఘటన ఉంది. ఇవాళ్టి డే ట్రేడింగ్‌కు గమనించాల్సిన లెవల్స్‌ ఇవి.

అప్‌ బ్రేకౌట్‌ 17350
రెండో ప్రతిఘటన 17315
తొలి ప్రతిఘటన 17295
నిఫ్టి కీలకం 17202
తొలి మద్దతు 17150
రెండో మద్దతు 17128
డౌన్‌ బ్రేకౌట్‌ 17095