For Money

Business News

మిడ్‌క్యాప్‌లో జోష్‌

ట్రేడింగ్‌ ప్రారంభమైన పావు గంటలోనే నిఫ్టి 16139 పాయింట్లకు చేరడంతో పాటు అన్ని సూచీలు గ్రీన్‌లోకి వచ్చేశాయి. అత్యదికంగా మిడ్‌ క్యాప్‌లో జోష్‌ కన్పిస్తోంది. నిఫ్టిలో కూడా ప్రధాన షేర్లకు గట్టి మద్దతు లభిస్తోంది. బ్యాంక్‌ షేర్ల విషయానికొస్తే ప్రధాన ప్రైవేట్‌ బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయి. ఒక్క ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ మాత్రం గ్రీన్‌లో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ నష్టాల్లో ఉన్నాయి. సూచీల వారీగా షేర్లలో కదలికలు ఇలా ఉన్నాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ADANIPORTS 704.85 2.32
TECHM 1,495.75 2.31
SUNPHARMA 873.40 2.15
MARUTI 6,948.80 2.09
INFY 1,813.35 1.98

నిఫ్టి టాప్‌ లూజర్స్‌

POWERGRID 208.80 -1.67
SHREECEM 22,341.40 -1.07
ASIANPAINT 2,695.00 -1.04
TATASTEEL 1,259.75 -0.77
JSWSTEEL 625.50 -0.69
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ గెయినర్స్‌

INDIGO 1,722.00 7.71
MUTHOOTFIN 1,419.00 3.46
ZYDUSLIFE 355.95 3.32
ADANITRANS 2,281.65 2.92 23,133
ADANIGREEN 1,827.35 2.43
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ లూజర్స్‌

GAIL 154.40 -1.91
IGL 363.80 -1.72
BERGEPAINT 635.00 -0.71
JINDALSTEL 439.50 -0.57
SAIL 95.65 -0.47
మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌

TRENT 1,109.55 2.92
ASHOKLEY 101.40 2.11
SRF 2,227.15 1.71
BEL 216.40 1.60
LICHSGFIN 343.70 1.43
మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌

PETRONET 216.00 -2.20
GUJGASLTD 513.00 -1.81
VOLTAS 1,153.10 -0.04

బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌

IDFCFIRSTB 41.00 0.99
INDUSINDBK 847.70 0.83
FEDERALBNK 90.35 0.78
SBIN 442.75 0.56
PNB 35.05 0.43
బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
KOTAKBANK 1,713.80 -0.54
ICICIBANK 664.00 -0.15
AXISBANK 670.35 -0.01