ICICI Bank ఏడీఆర్ 5% డౌన్
బ్యాంకు షేర్లలో నిన్న భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. బ్యాంకు నిఫ్టిలో ఉన్న అన్ని షేర్లు నిన్న నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్ ఏడీఆర్ రాత్రి 5 శాతంపైగా నష్టపోయింది. దీంతో ఈ షేర్ ఇవాళ ఎలా ట్రేడ్ అవుతుందనే అంశంపై మార్కెట్లో చర్చ జరుగుతోంది. ఇంకా అనేక కంపెనీలకు చెందిన కార్పొరేట్ సమాచారం, వాటి షేర్లపై ప్రభావం తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=zgsp0Ftw8jU