టెగ ఇండస్ట్రీస్ లిస్టింగ్ లాభం 67 %
చాలా రోజుల తరవాత ఓ ఐపీఓ లిస్టింగ్‌తో ఇన్వెస్టర్లకు ఆకర్షణీయ లాభాలు దక్కాయి. కోల్‌కతాకు చెందిన టెగ ఇండస్ట్రీస్ షేర్ ఇవా 67 శాతం లాభంతో లిస్టయింది. ఈ షేర్ ఆఫర్ ధర రూ.453 కాగా, ఇవాళ ఎన్ఎస్ఈలో రూ.760 వద్ద లిస్టయింది. తరవాత రరూ. 767 గరిష్ఠ స్థాయిని తాకి ఇపుడు రూ. 730.50 వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్ రీటైల్ సిగ్మెంట్తోపాటు మొత్తం ఆఫర్ పలురెట్లు ఓవర్ సబ్‌స్క్రియిబ్ అయింది. అన్ని విభాగాలు కలుపుకుంటే ఈ షేర్ 219 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయింది.