మళ్ళీ ఐడియా, ఐఆర్‌సీటీ
టెలికాం షేర్లకు మళ్ళీ డిమాండ్ వస్తోంది. అనేక రీసెర్చి కంపెనీలు టెలికాం కంపెనీలను సిఫారసు చేస్తున్నాయి. దీనికి కారణం మార్చిలోగా మళ్ళీ చార్జీలను ఈ కంపెనీలు పెంచనున్నాయి. మార్కెట్ సెంటిమెంట్‌తో ముడిపడిన ఐఆర్‌సీటీసీ షేర్లు మళ్ళీ వెలుగులోకి వచ్చాయి. నైకా అయిదు శాతం పడిన తరవాత కోలుకుని 3 శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది.
నిఫ్టి టాప్ గెయినర్స్
విప్రో 650.35 2.84
హెచ్‌సీఎల్ టెక్ 1,179.35 2.58
ఇన్ఫోసిస్ 1,751.90 2.35
టెక్ మహీంద్రా 1,613.20 2.32
ఓఎన్‌జీసీ 149.00 2.12
నిఫ్టి టాప్ లూజర్స్
ఎన్‌టీపీసీ 125.00 -0.28
హిందాల్కో 441.50 -0.23
కోల్ ఇండియా 150.40 -0.17
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
ఐడియా 15.00 5.26
ఐఆర్‌సీటీసీ 849.95 3.27
మైండ్‌ట్రీ 4,588.95 3.12
ఎల్‌టీ టీఎస్ 5,398.00 2.57
ఎంఫసిస్ 3,119.25 2.37
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
టోరెంట్ పవర్ 579.85 -1.03
గుజరాత్ గ్యాస్ 662.30 -0.05