మిడ్ క్యాప్ షేర్లలో రక్తపాతం
ఐడియా షేర్ తప్ప అన్ని షేర్లు నష్టాల్లో ఉన్నాయి మిడ్ క్యాప్ సూచీలో. మిడ్‌క్యాప్ సూచీ ఇవాళ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఫార్మా షేర్లు కూడా కేవలం బ్లూచిప్ షేర్లకే ర్యాలీ పరిమితమైంది. ఐఆర్‌సీటీసీ షేర్లు టాప్ లూజర్‌గా ఉంది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు అనుగుణంగా కొనుగోళ్ళ లేకపోవడంతో అనేక షేర్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. రేట్లు పెంచిన టెలికాం షేర్లు పెరగడంతో సూచీలు కాస్త గ్రీన్‌లో ఉన్నాయి. రిలయన్స్ అందుకే లాభాల్లో ఉంది. ఈ కౌంటర్ నుంచి మద్దతు లేకుంటే నిఫ్టి ఇంకా భారీగా క్షీణించేది.
నిఫ్టి టాప్ గెయినర్స్
సిప్లా 992.55 2.67
రిలయన్స్ 2,459.00 1.92
ఇండస్ ఇండ్ బ్యాంక్ 913.85 1.34
డాక్టర్ రెడ్డీస్ 4,801.00 1.05
బజాజ్ ఫైనాన్స్ 6,850.15 0.63
నిఫ్టి టాప్ లూజర్స్
ఓఎన్జీసీ 142.95 -2.82
శ్రీసిమెంట్ 25,265.25 -2.62
యూపీఎల్ 686.40 -2.47
అదానీ పోర్ట్స్ 699.90 -2.41
ఐఓసీ 118.20 -2.27
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
ఐడియా 11.20 3.23
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
ఐఆర్‌సీటీసీ 770.80 -6.35
అపోలో టైర్స్ 202.00 -4.42
టాటా పవర్ 217.90 -4.16
ఎస్‌ఆర్‌ఎఫ్ 2,015.95 -3.59
రామ్‌కో సిమెంట్ 922.40 -3.17