దెబ్బతీసిన రిలయన్స్
ఆరామ్కోతో రిలయన్స్ డీల్ వ్యవహారం ఆ షేర్‌ను బాగా దెబ్బతీసింది. ఇవాళ ఈ షేర్ నాలుగు శాతం వరకు పడింది. భారతీ ఎయిర్టెల్ షేర్ నిఫ్టిని చాలా వరకు కాపాడింది. ఇక మిడ్ క్యాప్ షేర్లలో ఎస్ఆర్ఎఫ్లో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఇక గెయినర్స్‌లో కేవలం రెండు షేర్లు మాత్రమే ఉన్నాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
భారతీ ఎయిర్టెల్ 747.90 4.70
విప్రో 656.00 0.70
సిప్లా 898.00 0.64
ఇండస్ ఇండ్ బ్యాంక్ 1,014.55 0.60
ఓఎన్జీసీ 149.70 0.60
నిఫ్టి టాప్ లూజర్స్
రిలయన్స్ 2,372.15 -4.09
మారుతీ 7,922.95 -2.39
కోల్ ఇండియా 150.30 -2.02
బజాజ్ ఫైనాన్స్ 7,338.35 -1.96
టాటా మోటార్స్ 500.80 -1.75
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
ఐడియా 10.30 3.52
ఐఆర్సీటీసీ 912.50 2.45
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
ఎస్ఆర్ఎఫ్ 2,095.55 -4.22
అపోలో టైర్స్ 217.55 -2.88
బాటా ఇండియా 2,082.70 -2.87
భారత్ఫోర్జ్ 756.80 -2.82
టాటా పవర్ 230.50 -2.78