NIFTY MOVERS: టాప్ గేర్‌లో ఆటో
ఇవాళ కూడా ఆటో షేర్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టిలో టాప్ గెయినర్స్‌లో టాటా మోటార్స్ ఇవాళ కూడా టాప్‌లో ఉంది. మెటల్స్‌కు కూడా కాస్త మద్దతు అందింది. అయితే ఐటీ షేర్లలో ఇవాళ కూడా ఒత్తిడి కొనసాగుతోంది. మరోవైపు మంచి పనితీరు కనబర్చిన డెల్టా కార్ప్ షేర్ 7 శాతం పైగా లాభంతో ఉంది. దాదాపు హోటల్, హాస్పిటాలిటీ రంగానికి చెందిన షేర్లు వెలుగులో ఉన్నాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
టాటా మోటార్స్ 429.55 3.32
బజాజ్ ఆటో 3,921.70 1.81
హిందాల్కో 493.45 1.22
ఐషర్ మోటార్స్ 2,885.05 1.17
ఎస్బీఐ 474.45 1.11
నిఫ్టి టాప్ లూజర్స్
హెచ్‌సీఎల్ టెక్ 1,275.05 -2.14
ఎం అండ్ ఎం 884.25 -1.27
ఇన్ఫోసిస్ 1,673.05 -1.06
ఐఓసీ 130.40 -0.87
టెక్ మహీంద్రా 1,389.25 -0.78
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
ఎస్ఆర్ఎఫ్ 12,218.65 1.45
ఐఆర్సీటీసీ 4,833.80 1.28
ఏయూ బ్యాంక్ 1,226.80 1.23
భారత్ ఫోర్జ్ 803.25 1.16
కెనరా బ్యాంక్ 178.30 0.93
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
టొరెంట్ పవర్ 531.90 -1.37
ఆర్తి ఇండస్ట్రీస్ 1,098.00 -1.21
బీఈఎల్ 207.15 -0.70
కోఫోర్జ్ 5,328.00 -0.64
సన్ టీవీ 532.20 -0.62