NIFTY MOVERS: ఓఎన్జీసీకి ఆయిల్ కిక్
గతంలో ఈ రంగానికి చెందిన షేర్లు పెరిగితే మొత్తం మార్కెట్ కంగారు పడేది. ఇపుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. క్రూడ్ ఆయిల్ ధరలు ఏడేళ్ళ గరిష్ఠ స్థాయికి చేరడంతో ఎన్జీసీ ఇవాళ 5 శాతం దాకా పెరిగింది. మొత్తం ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే ఈ అంశాన్ని మార్కెట్ పట్టించుకోవడం లేదు. రీటైల్ మనీ మార్కెట్‌ను నడుపుతోంది. స్పష్టంగా ఒక రంగానికి కాకుండా… ప్రధాన షేర్లు న్యూస్‌ను బట్టి కదలుతున్నాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
ఓఎన్జీసీ 154.25 4.51
ఐఓసీ 129.15 2.30
మారుతీ 7,262.85 1.29
కోల్ ఇండియా 192.05 1.11
యూపీఎల్ 710.20 1.03
నిఫ్టి టాప్ లూజర్స్
సిప్లా 946.90 -1.11
హెచ్‌సీఎల్ టెక్ 1,265.00 -1.07
టెక్ మహీంద్రా 1,384.75 -1.02
బజాజ్ ఫిన్ సర్వ్ 17,642.00 -0.92
టైటాన్ 2,137.00 -0.85
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
గుజరాత్ గ్యాస్ 631.00 3.43
భెల్ 66.60 1.60
ఆర్తి ఇండస్ట్రీస్ 1,035.90 1.42
టాటా పవర్ 170.40 1.07
ట్రెంట్ 1,057.00 1.04
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
మైండ్ ట్రీ 4,175.00 -1.83
భారత్ ఫోర్జింగ్ 729.15 -1.73
ఎంఫసిస్ 3,043.55 -1.47
కోఫోర్జ్ 5,268.65 -1.30
పెట్రోనెట్ 233.10 -1.19