ఇంట్రా డే: 20 షేర్లు
నిఫ్టి తీవ్ర హెచ్చు తగ్గులకు లోనయ్యే అవకాశముంది. నిన్న భారీ నష్టాల తరవాత ఒక మోస్తరు లాభాలతో ఇవాళ నిఫ్టి ప్రారంభం కావొచ్చు. అయితే నిఫ్టి కన్నా షేర్లలో ట్రేడ్ చేయడం మంచిదని కొందరు అనలిస్టులు సూచిస్తున్నారు. ఏ షేర్ అమ్మాలి? ఏ షేర్ కొనాలి… సీఎన్‌బీసీ ఆవాజ్ అందిస్తున్న 20 షేర్ల జాబితా చూడండి.
https://www.youtube.com/watch?v=oqwnmfKi0oI