For Money

Business News

డే ట్రేడింగ్‌ కోసం టాప్‌ కాల్స్‌

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

అమ్మండి
షేర్‌ : కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 410
స్టాప్‌లాస్‌ : రూ. 421

కొనండి
షేర్‌ : HDFC AMC (FUT)
టార్గెట్‌ : రూ. 2460/రూ. 2480
స్టాప్‌లాస్‌ : రూ. 2450

కొనండి
షేర్‌ : BEL
టార్గెట్‌ : రూ. 420
స్టాప్‌లాస్‌ : రూ. 406

కొనండి
షేర్‌ : అపోలో హాస్పిటల్స్‌
టార్గెట్‌ : రూ. 9000/రూ. 9200
స్టాప్‌లాస్‌ : రూ. 8700

కొనండి
షేర్‌ : నైకా
టార్గెట్‌ : రూ. 349
స్టాప్‌లాస్‌ : రూ. 337

కొనండి
షేర్‌ : నవీన్‌ ఫ్లోరైన్‌
టార్గెట్‌ : రూ. 10,000
స్టాప్‌లాస్‌ : రూ. 8400

Leave a Reply