For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : MPhasis
టార్గెట్‌ : రూ. 2575- రూ 2600
స్టాప్‌లాస్‌ : రూ. 2475

అమ్మండి
షేర్‌ : ABB INDIA (Fut)
టార్గెట్‌ : రూ. 7250-రూ. 7200
స్టాప్‌లాస్‌ : రూ. 7450

అమ్మండి
షేర్‌ : Polycab
టార్గెట్‌ : రూ. 8650
స్టాప్‌లాస్‌ : రూ. 9021

కొనండి
షేర్‌ : ITC
టార్గెట్‌ : రూ. 275
స్టాప్‌లాస్‌ : రూ. 262

కొనండి
షేర్‌ : INFO EDGE
టార్గెట్‌ : రూ. 1390- రూ. 1420
స్టాప్‌లాస్‌ : రూ. 1330

కొనండి
షేర్‌ : Cforge
టార్గెట్‌ : రూ. 2035
స్టాప్‌లాస్‌ : రూ. 1958

కొనండి
షేర్‌ : Navin Fluoride
టార్గెట్‌ : రూ. 10000
స్టాప్‌లాస్‌ : రూ. 8300

ఈ షేర్ల కొనుగోలు/అమ్మకంపై తుది నిర్ణయం తీసుకునే ముందు మీ పర్సనల్‌ ఫైనాన్షియల్‌ అడ్వయిజర్‌ సలహా తీసుకోండి.