5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 18,250 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,550 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,900 వద్ద మద్దతు, 44,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఎన్ఎఫ్ఎల్
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 80
స్టాప్‌లాప్ : రూ. 76
టార్గెట్ 1 : రూ. 84
టార్గెట్ 2 : రూ. 88
కొనండి
షేర్ : మజ్డాక్
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 879
స్టాప్‌లాప్ : రూ. 836
టార్గెట్ 1 : రూ. 923
టార్గెట్ 2 : రూ. 967
కొనండి
షేర్ : క్రాంప్టన్
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 353
స్టాప్‌లాప్ : రూ. 339
టార్గెట్ 1 : రూ. 367
టార్గెట్ 2 : రూ. 381
కొనండి
షేర్ : ఇండిగో
కారణం: బ్రేకౌట్
షేర్ ధర : రూ. 2064
స్టాప్‌లాప్ : రూ. 1981
టార్గెట్ 1 : రూ. 2147
టార్గెట్ 2 : రూ. 2230
కొనండి
షేర్ : సైబర్‌టెక్
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 138
స్టాప్‌లాప్ : రూ. 132
టార్గెట్ 1 : రూ. 144
టార్గెట్ 2 : రూ. 149