ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : ఇప్కా ల్యాబ్ ఫ్యూచర్
టార్గెట్ : రూ. 950
స్టాప్‌లాస్ : రూ. 925
కొనండి
షేర్ : యాక్సిస్ బ్యాంక్
టార్గెట్ : రూ. 750/ రూ.760
స్టాప్‌లాస్ : రూ. 718
అమ్మండి
టాటా కమ్యూనికేషన్స్
టార్గెట్ : రూ. 1180/ రూ.1208
స్టాప్‌లాస్ : రూ. 1150
కొనండి
హెచ్డీఎఫ్సీ బ్యాంక్
టార్గెట్ : రూ. 1445
స్టాప్‌లాస్ : రూ. 1394
కొనండి
జైడస్లైఫ్
టార్గెట్ : రూ. 425
స్టాప్‌లాస్ : రూ. 403
కొనండి
షేర్ : అవెన్యూ సూపర్ మార్ట్
టార్గెట్ : రూ 4500/ రూ. 4540
స్టాప్‌లాస్ : రూ. 4400